CHRISTMAS TRACTS

Many people think that Christmas is only a festival of Christians, but the truth is, it is not so! Christmas is for everybody – no matter what country or religion or class or caste you belong to, it is you for! How is that? Let me explain it to you briefly.

Nearly 2000 years ago Jesus came into this world in an amazing way. He was born to a virgin named Mary. But, before he was born, God spoke to Joseph regarding Mary saying, “She will bear a son, and you shall call his name Jesus, for he will save his people from their sins (Matthew 1:21)”. This is a historical reality and not a myth or a made up story by some people. He really came into this world.

Now, when Jesus was born an angel appeared to some shepherds and he said to them, “Fear not, for behold, I bring you good news of great joy that will be for all the people. For unto you is born this day in the city of David a Savior, who is Christ the Lord (Luke 2:10–11)”.

Notice two things here: one is that Jesus was born and the other is that he will save his people from their sins. That’s good news! Christmas is all about this Savior who came into this world to save people from their sins – a people regardless of region, religion and status.

Now, why do we need a Savior? The Holy Bible says that all, including you and me, have sinned against the Holy and Righteous God. “None is righteous, no, not one; no one understands; no one seeks for God. All have turned aside; together they have become worthless; no one does good, not even one (Romans 3:10-12)”.

Also, the Holy Bible says, “For by works of the law no human being will be justified in his sight, since through the law comes knowledge of sin (Romans 3:20)”. So, according to God’s holy standards, we all deserve punishment for our sins and that is eternal separation from God in hell. Since, God is a God of justice He will never let go sin unpunished. But, God chose to save His people from their sins, because God is also a gracious, loving and merciful God.

How did he do that? He did that by sending Jesus into this world to bear the sins of his people. Jesus while he was in this world lived a perfect life – without sin – on our behalf, and he took all our sin upon him and died on the cross bearing our punishment. He was buried and after three days he rose up from the dead and went back to heaven.  

Now, God calls everyone everywhere to repent of their sins and to put their trust in the finished work of Jesus on the cross to receive forgiveness of sins and eternal life. Jesus paid the price for all our sins on that cross and we can enjoy that freedom from our sins only if we trust that Jesus died in our place. Jesus is the only mediator between us and God. No one else can take us close to God. Neither our good works nor any other ways in this world will help us attain salvation, but only in and through Jesus we can be saved! 

Dear Friend, are your sins forgiven? Do you have a right relationship with God? Do you believe in Jesus? If not, I urge you to believe and enjoy the forgiveness of sins and eternal life He offers!

క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండుగ మాత్రమే అని చాలా మంది అనుకుంటారు, కాని అది నిజం కాదు! క్రిస్మస్ అనేది ప్రతి ఒక్కరికి – మీ దేశం, మతం, హోదా లేదా కులంతో సంబంధం లేకుండా – అది మీ కోసం! ఎలా అంటారా? దానిని క్లుప్తంగా మీకు వివరిస్తాను.

దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ ప్రపంచంలోకి అద్భుతమైన రీతిలో వచ్చాడు. ఆయన మరియ అనే కన్యకు జన్మించాడు. అయితే, ఆయన పుట్టకముందే, దేవుడు యోసేపుతో మరియ గురించి ఇలా అన్నాడు, “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను (మత్తయి 1:21)”. ఇది మితము లేదా కొంతమంది రూపొందించిన కథ కాదు గాని ఇది ఒక చారిత్రక సంఘటన. ఆయన నిజంగా ఈ ప్రపంచంలోనికి వచ్చాడు.

అయితే, యేసు జన్మించినప్పుడు కొంతమంది గొర్రెల కాపరులకు ఒక దేవదూత కనిపించి వారితో, “భయపడకుడి, ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు (లూకా 2: 10–11) ”.

        ఇక్కడ రెండు విషయాలు గమనించండి: ఒకటి యేసు జన్మించాడు అనేది, మరొకటి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు అనేది. ఇదే శుభవార్త! ప్రజల ప్రాంతం, మతం మరియు హోదాతో సంబంధం లేకుండా వారి పాపముల నుండి వారిని రక్షించడానికి ఈ ప్రపంచంలోకి వచ్చిన ఈ రక్షకుడి గురించే ఈ క్రిస్మస్.

ఇప్పుడు, మనకు రక్షకుని అవసరం ఉందా? అందరూ, మీరు ఇంక నేను కూడా, పరిశుద్ధుడు మరియు నీతిమంతుడైన దేవునికి వ్యతిరేకంగా పాపం చేశామని పవిత్ర బైబిల్ చెబుతోంది. “ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. (రోమా 3: 10-12) ”.

అదేవిదంగా, పవిత్ర బైబిల్ ఇలా చెబుతోంది, “ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. (రోమా 3:20)”. కాబట్టి, దేవుని పవిత్ర ప్రమాణాల ప్రకారం, మనమందరము మన పాపములకు రావలసిన శిక్షకు అర్హులము అంటే అది దేవుని నుండి నరకంలో శాశ్వతముగా వేరుపరచబడటం. ఎందుకంటే, దేవుడు న్యాయం చేసే దేవుడు కాబట్టి, ఆయన పాపాన్ని శిక్షించకుండా వదిలిపెట్టడు. అయినను, దేవుడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఎంచుకున్నాడు, ఎందుకంటే దేవుడు కృపగలవాడు, ప్రేమగలవాడు మరియు దయగలవాడుకూడ.

        అయితే ఆయన ఎలా రక్షిస్తాడు? ఆయన ప్రజల పాపాలను భరించడానికి యేసును ఈ లోకానికి పంపడం ద్వారా. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు మన బదులుగా పరిపూర్ణమైన జీవితాన్ని – పాపం లేకుండా – జీవించాడు, మరియు ఆయన మన పాపాలన్నింటినీ ఆయనపై తీసుకొని ఆ సిలువలో మరణించాడు. ఆయన మూడు రోజుల తరువాత మృతులలోనుండి లేచి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు.

ఇప్పుడు, దేవుడు ప్రతి చోటునుండి ప్రతి ఒక్కరిని వారి వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపము చెందమని మరియు పాపక్షమాపణ మరియు నిత్యజీవము పొందుకోవటానికి యేసు క్రీస్తు సిలువపైన పూర్తిచేసిన ఆ పనియందు నమ్మకం ఉంచమని పిలుస్తున్నాడు. యేసు క్రీస్తు ఆ సిలువపైన మన పాపాలన్నిటికీ వెల చెల్లించాడు. అయితే, యేసు మన స్థానంలో మరణించాడని విశ్వసిస్తేనే మన పాపముల నుండి ఆ స్వేచ్ఛను మనము పొందవచ్చు. మనకు మరియు దేవునికి మధ్య ఉన్న ఏకైక మధ్యవర్తి యేసు క్రీస్తే. మరెవరూ మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లలేరు. మోక్షాన్ని పొందుకోవడానికి మన మంచి పనులు లేదా ఈ ప్రపంచంలోని మరితర మార్గాలు మానకు సహాయపడవు, కానీ యేసు క్రీస్తు ద్వార మాత్రమే మనము పొందుకోవగలము!

ప్రియమైన మిత్రులారా, మీ పాపములు క్షమింపబడ్డాయా? మీకు దేవునితో సరైన సంబంధం ఉందా? మీరు యేసును నమ్ముతున్నారా? లేకపోతే, ఆయనను విశ్వసించి ఆయన అందించే పాపక్షమాపణలు మరియు నిత్యజీవాన్ని పొందుకొని ఆనందించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను!

మీకు నా క్రిస్మస్ శుభాకాంక్షలు!

अनेक लोग सोचते हैं, कि बड़ा दिन (क्रिसमस) केवल ईसाई लोगों का त्योहार है, परन्तु वास्तव में ऐसा नहीं है! बड़ा दिन(क्रिसमस) सबके लिए है- इसका इन बातो से कोई मतलब नहीं है, कि आप किस देश से हैं, आपका धर्म क्या है, आपका स्तर क्या है, या आप किस जाति के हैं, यह बड़ा दिन(क्रिसमस) आपके लिए है! परन्तु कैसे? मुझे आपको यह संक्षिप्त में समझाने दीजिए ।

करीब 2000 वर्ष पहले यीशु बहुत ही अद्भुत तरीके से इस दुनिया में आए। वे एक कुंवारी से जन्में, जिसका नाम मरियम था। परमेश्वर ने यीशु के जन्म से पहले ही मरियम के बारे में युसुफ को बता दिया था, कि  “वह एक पुत्र को जन्म देगी, और तुम उसका नाम यीशु रखना, क्योंकि वह अपने लोगों को उनके पापों से बचाएगा (मत्ती 1:21)”। यह एक ऐतिहासिक वास्तविकता है न कि झूठ, और न ही कुछ मनुष्यों द्वारा बनाई हुई कहानी। वह वास्तव में इस संसार में आया ।

अब, जब यीशु पैदा हुए, तब एक स्वर्गदूत कुछ चरवाहों पर प्रकट हुआ, और उसने उनसे कहा, “डरो मत, क्योंकि देखो, मैं तुम्हें बड़े आनंद का सुसमाचार सुनाता हूँ, जो सब लोगों के लिए होगा। क्योंकि आज दाऊद के नगर में तुम्हारे लिए एक उद्धारकर्ता जन्मा है, यही मसीह प्रभु है (लूका 2:10-11)” ।

यहाँ दो बातों पर ध्यान दीजिए: पहली बात यह कि, यीशु ने जन्म लिया था, और दूसरी यह कि वह अपने लोगों को उनके पापों से बचाएगा। यही सुसमाचार है! बड़ा दिन (क्रिसमस) पूर्णतः उस उद्धारकर्ता के बारे में है, जो इस दुनिया में आया, कि वह लोगों को उनके पापों से बचाए- बिना उनके क्षेत्र, धर्म और स्तर पर ध्यान दिए ।

अब, हमें एक उद्धारकर्ता की आवश्यकता क्यों है? क्योकि पवित्र बाइबल कहती है कि सबने, आपने और मैंने भी, पवित्र और धर्मी परमेश्वर के विरोध में पाप किये हैं। “कोई धर्मी नहीं, एक भी नहीं, कोई समझदार नहीं, कोई भी नहीं जो परमेश्वर को खोजता हो। सब भटक गए हैं, वे सब ही निकम्मे बन गये हैं; कोई भलाई करने वाला नहीं, एक भी नहीं (रोमियों 3:10-12)” ।

पवित्र बाइबल यह भी कहती है, “क्योंकि उसकी दृष्टि में कोई भी व्यक्ति व्यवस्था के कार्यों से धर्मी नहीं ठहरेगा, क्योंकि व्यवस्था के द्वारा पाप का ज्ञान होता है (रोमियों 3:20)”। इसलिए, परमेश्वर के पवित्र स्तर के अनुसार, हम सब अपने पापों का दण्ड पाने के हकदार हैं ,जो अनंतकाल के लिए परमेश्वर से दूर नरक में है। जबकि, परमेश्वर न्याय का परमेश्वर है, इसलिए वह पाप को कभी भी बिना दण्ड दिए जाने नहीं देगा। परन्तु, परमेश्वर ने चुना कि, वह अपने लोगों को उनके पापों से बचाएगा, क्योंकि परमेश्वर अनुग्रहकारी, प्रेमी और दयालु है ।

उसने यह कैसे किया? उसने यीशु को इस दुनिया में भेजने के द्वारा, अपने लोगों के पापों को उठाए ने का उपाय किया। यीशु जब इस दुनिया में थे, तो उन्होंने सिद्ध जीवन जिया- बिना किसी पाप के- हमारे बदले में, और उन्होंने हमारे सभी पापों को अपने ऊपर ले लिया, तथा क्रूस पर मर गए, कि हमारे पापों का दण्ड खुद सहले। वह दफ़नाया गया तथा तीसरे दिन मृतकों में से जी उठा, और स्वर्ग को वापस चला गया ।

अब, परमेश्वर सभी लोगों को हर एक स्थान से बुलाता है, कि वे अपने पापों से पश्चाताप करें और यीशु मसीह के द्वारा क्रूस पर किए गए कार्य पर विश्वास करें, तथा अपने पापों की क्षमा और अनंत जीवन प्राप्त करें। यीशु ने हमारे सब पापों की कीमत को, उस क्रूस पर चुका दिया, और अब हम सब अपने उन सब पापों की स्वतन्त्रता से आनंद मना सकते हैं। यदि हम केवल इस बात पर विश्वास करें, कि यीशु मसीह हमारे स्थान पर मरे, तथा यह केवल यीशु ही एक मात्र हमारे तथा परमेश्वर के बीच में मध्यस्थ (बिचवई) है। हमें परमेश्वर के समीप कोई भी नहीं ले जा सकता है, न तो हमारे भले काम,और न ही इस संसार का कोई अन्य रास्ता है, जो हमारी सहायता करे कि हम अपने उद्धार को प्राप्त कर सकें, परन्तु केवल यीशु मसीह में और उसके द्वारा, हम बचाए जा सकते हैं !

प्रिय मित्र, क्या आपके पाप क्षमा किए गए हैं? क्या परमेश्वर के साथ आपका सही सम्बंध है? क्या आप यीशु में विश्वास करते हैं? यदि नहीं तो, मैं आपसे निवेदन करता हूँ, कि आप यीशु मसीह पर विश्वास कीजिए और पापों की क्षमा तथा उस अन्नत जीवन को प्राप्त करे जो सिर्फ यीशु मसीह ही दे सकता है ।