అపొస్తలుల విశ్వాస ప్రమాణం

పరలొక భులొకముల స్రుష్టికర్తయగు సర్వశక్తిగల తంద్రైన దెవుని నెను నమ్ముచున్నాను.
ఆయన అద్వితియ కుమారుడును మన ప్రభువునైన యెసు క్రిస్తును నమ్ముచున్నను.
ఈయన పరిశుద్దత్మవలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను.
పొంతిపిలాతు కాలమందు భాదపడి, సిలువ వేయబడి, చనిపొయి, పాతిపెట్టబడి అద్రుశ్యలొకములొనికి దిగెను.
మూడవ దినమున చనిపొయినవరిలొనుండి తిరిగిలెచి, పరలొకమునక్కెక్కి, సర్వశక్తిగల తంద్రి యైన దెవుని కుడిచెతి వైపున కుర్చుండియున్నడు. సజీవులుకును మ్రుతులకును తిర్పు తీర్చుటకు అక్కడనుండి అయన వచ్చును. పరిశుధత్మను నమ్ము చున్నను. పరిశుధ సర్విత్రిక సంఘమును, పరిశుద్దుల సహవసమును, పాపక్షమపణను, శరిర పునురుద్దనమును, నిత్యజీవమును నమ్ముచున్నాను. అమెన్

Share your love
English